కేనన్ R5 మార్క్ 2 తో సాండిస్క్ ఎస్డీ కార్డులు వాడినప్పుడు కార్డ్స్ కరప్ట్ అవుతున్నాయి , కేనన్ వార్నింగ్.
కేనన్ R5 మార్క్ 2 తో సాండిస్క్ ఎస్డీ కార్డులు వాడినప్పుడు కార్డ్స్ కరప్ట్ అవుతున్నాయి , కేనన్ వార్నింగ్.
సాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో SDXC UHS-II 64 GB, 128GB, మరియు 256GB కార్డ్స్ కేనన్ R5 మార్క్ II తో ఉపయోగించినప్పుడు కరెప్టెడ్ ఫొటోస్ రికార్డు చేస్తుందంట. ఈ విషయాన్నీ కేనన్ తన వెబ్సైటు లో రాసింది
Canon website
ప్రస్తుతం సాండిస్క్ యొక్క 3 కార్డ్స్ లో ఈ ప్రాబ్లెమ్ ను ఉన్నట్టుగా చెబుతున్నారు .
1. SanDisk Extreme PRO SDXC UHS-II V60 64GB
2. SanDisk Extreme PRO SDXC UHS-II V60 128GB
3. SanDisk Extreme PRO SDXC UHS-II V60 256GB
ఈ ఆర్టికల్ వ్రాసే సమయానికి ఈ ప్రొబ్లెమ్స్ కి ఎటువంటి పరష్కారం లేదు . ఈ కార్డు వాడడం ఆపివేయడం తప్ప .
కొంత మంది ఈ కార్డ్స్ తో firmware update చేయలేక పోతున్నాం అనికూడా చెపుతన్నారు .
Canon R5 mark II తో ఏయే SanDisk model కార్డ్స్ పనిచేస్తయో ఓకే లిస్ట్ విడుదల చేసింది .
SanDisk Cards list
ఆర్టికల్ రచయత